వంకాయ గుజ్జు కూర | Brinjal Curry | Vankaya Gujju Kura | Veg Curry | Brinjal Recipes | Brinjal Masala Curry | Vankaya Curry | Eggplant Recipe | Brinjal Recipe | Easy Recipes | How to make Eggplant Curry | Vegetarian Recipes
వంకాయ గుజ్జు కూరను చాలా సులువుగా, ఇంట్లోనే ఉన్న పదార్థాలతో చేసుకోగలిగే ఒక కూర. దీన్ని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ సెక్షన్లో చెప్పండి.
#vankayagujjukura #homecookingtelugu #brinjalcurry #homecooking #hemasubramanian #brinjalmasalacurry #vankaikura #vankayatomatogujjukura #brinjal #eggplantrecipe #eggplant #vankayacurry #eggplantrecipe #easyrecipes #howtocook #howtomake #cooking #food #yummy #indianrecipe #indiancuisine #indianfood #southindianfood #brinjalmasala #vegetarianrecipes #curryrecipe #baingan #bainganrecipe
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
Here's the link to this recipe in English:
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
అల్లం ముక్కలు – 2
వెల్లుల్లి రెబ్బలు – 10
పచ్చిమిరపకాయలు – 4
తురిమిన పచ్చికొబ్బరి – 1 టేబుల్స్పూన్
వంకాయ కూర చేయడానికి కావలసిన పదార్థాలు:
వంకాయలు – 250 గ్రాములు
కల్లుప్పు
నూనె – 2 టేబుల్స్పూన్లు
ఆవాలు – 1 / 4 టీస్పూన్
జీలకర్ర – 1 / 4 టీస్పూన్
మినప్పప్పు – 1 / 4 టీస్పూన్
ఎండుమిరపకాయలు – 4
ఉల్లిపాయలు – 2 (చిన్నగా తరిగినవి)
టొమాటోలు – 2 (చిన్నగా తరిగినవి)
మసాలా పేస్టు
పసుపు – 1 / 2 టీస్పూన్
కారం – 2 టీస్పూన్లు
ఉప్పు – 1 టీస్పూన్
వంకాయ ముక్కలు
కరివేపాకులు
కొత్తిమీర
You can buy our book and classes on
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –
A Ventuno Production :
Widget not in any sidebars
Tq madam superb
Lollipop biryani cheppandi mam
Bankata curry superga chepparu
Vanka ya currysuper
Vankaya
Ulavacharu cheyandi okasari pls🌹
This recipe is not a curry item, it’s fry. Please make changes accordingly in audio and recipe headline.
Chala bavundi mam super
Dress Chala bagundi
Meru akada dresses purchase chestaro cheppandi please
Mee garden lo 🍆brinjal kadha 😋🤤